| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రెండు దొంగతనం కేసులలో నింధితునికి 8నెలల కారాగార జైలు శిక్ష

రెండు దొంగతనం కేసులలో నింధితునికి 8నెలల కారాగార జైలు శిక్ష

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రెండు దొంగతనం కేసులలో నింధితునికి 8 నెలల కారాగారా శిక్ష మరియు 100/- జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.

ఈ మేరకు సి.ఐ మాట్లాడుతు....

నిర్మల్ పట్టణానికి చెందిన రాథోడ్ బాలాజీ తండ్రి కెమెజీ వయస్సు  31సంవత్సరంలు అనే వ్యక్తి మరియు వేములవాడకు చెందిన మంజీడి రాజయ్య తండ్రి పెద్ద వీరయ్య 60yrs అను వారికి  చెందిన సెల్ ఫోన్స్  దొంగతనంనకు పాల్పడిన Md ఇర్ఫాన్ s/o md దావల్ 28yrs r/o తంగళ్లపల్లి, పై రాజన్న సిరిసిల్ల తేది.11-06-2024 రోజున మరియు తేదీ. 12.06.2024 రెండు కేసులలో వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు కేసులు నమోదు చేసి నిందితున్నీ రిమాండ్ కి తరలించడం జరిగింది.

విచారణ అనంతరం విచారణ అధికారి అంజయ్య కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్. ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ కోర్టులో సాక్షులను  ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరుపున విక్రాంత్ కేసు వాదిoచగా పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నింధితునికి 8 నెలల  కారాగార జైలు శిక్షతో పాటు 100/- రూపాయలు జరిమానా విదించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.

Previous కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల తో భేటీ
Next వేములవాడ పట్టణంలో అక్షయ లాడ్జిలో వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తితో పాటు లాడ్జి యజమానిపై కేసు నమోదు
ADVERTISEMENT