| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కి మాజీ మంత్రి, శాసన మండలి బిఆర్ఎస్ పార్టీ విప్ సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు,

బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేస్తుందన్నారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పది కాలాల పాటు ప్రజాసేవలో కొనసాగుతూ.. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు, కవిత నిండు నూరేళ్లు, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సత్యవతి రాథోడ్ అన్నారు 

Previous మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి
Next రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్..!!
ADVERTISEMENT