| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ యువ నాయకులు పబ్బతి  మధుసూధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు  ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో షాద్ నగర్ బీఆర్ఎస్  యువ నాయకులు పబ్బతి  మధుసూధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా  కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మధుసూధన్ రెడ్డికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పూల మాల, పుష్ప గుచ్చాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,యాదిరెడ్డి,రోహిత్ గౌడ్, వేణు,నిషాద్, ఎఎంఆర్,ప్రవీణ్,ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Previous సినీ నటి జెత్వానీ కేసు... ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
Next ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
ADVERTISEMENT