| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే "ప్లేక్స్" ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా "కాక్టైల్" రూపంలో ఈ నానో వ్యాక్సిన్ను రూపొందించాయి.

Previous కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్
Next సినీ నటి జెత్వానీ కేసు... ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
ADVERTISEMENT