| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది

పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహాన్ని తీసివేసి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల లో ఓ మూలకి పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు

విగ్రహాన్ని తొలగించిన వారిని చట్ట పరంగా శిక్షించాలని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని పున ప్రతిష్ట చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, కళ్లెం ఇంద్రారెడ్డి, నెల్లిపాక సాకార సంఘ అధ్యక్షుడు తుక్కని మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కమటం వెంకటేశ్వరరావు,టి జె ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కర్ణాకర్ రెడ్డి, టీజేఎస్ మండల అధ్యక్షుడు సుర కంటి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొండ బత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, మారోజు కృష్ణమాచారి, రామిడి సాంబిరెడ్డి, పశువుల వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం గ్రామ నాయకుడు కాకర్ల రామారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Previous విద్యార్థి మృతి పై విచారణ జరిపించాలి : లక్ష్మణ్ కుమార్
Next ఏసీబీకి చిక్కిన EWIDC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ADVERTISEMENT