భద్రాది కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యాలయంలో ఆర్థిక సంస్కరణల సారధికి ఘన నివాళి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భారతదేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయం,విజ్ఞానం, వినయం కలిగిన అత్యంత విశిష్టత నేత భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని.. దేశ ఆర్థిక వ్యవస్థ తీరును సమూలంగా మార్చివేసిన గొప్ప దాసినికుడు అని టిపిసిసి సభ్యులు జేబీ శౌరి తెలియజేశారు.
ఆర్.బి.ఐ గవర్నర్ గా పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదనం అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన నాయకుడు గడ్డం రాజశేఖర్,NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, జిల్లా నాయకులు హరి సింగ్, సముద్రాల శీను, రాందాస్, గాండ్ల సురేష్, నరసింహారావు, లక్ష్మయ్య, కొంటె శీను, మురళి, దిలీప్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు