డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వేణుగోపాల స్వామి దర్శనం పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. గుట్ల బండ్లు తిరిగే కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి టెంకాయ కొట్టి కార్యక్రమాన్ని సాగించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనురాధ పర్వాత్ రెడ్డి మాజీ సర్పంచ్ లు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి, తలసాని వెంకట్ రెడ్డి,శ్రీశైలం గౌడ్,మంజుల మల్లేష్, ఆంజనేయులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు,నాగిళ్ల వెంకటేష్, గ్రామాకమిటి అధ్యక్షులు చిర్ర రాజు, చిన్న నర్సింలు చంద్రయ్య అశోక్ రెడ్డి జంగయ్య తాండ్ర నరేందర్ రెడ్డి అబ్బీ శ్రీను, అబ్బీ రవి, బిఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.