డైలీ భారత్, కడప: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు కడప కర్నూల్ చిత్తూరు అనంతపురం విజయవాడ నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లోని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం కమిటీలు వాండ్రాసి పెంచలయ్య జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ బస్టాండ్లలో రైల్వేస్టేషన్లలో అనాధలకు భోజనం పంపిణీ చేశారు.
News
ఘనంగా వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు