| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

డైలీ భారత్ డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.హుటా హుటిన ఢిల్లీకు బయలుదేరిన రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే.1932 సెప్టెంబర్ 26 లో జన్మించిన మన్మోహన్ సింగ్.ఆసుపత్రికి కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుదేరారు. 

మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన దేశ ప్రధాని మోదీ.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న జాతీయ నేత. 

ఢిల్లీ ఏమ్స్ ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు.

Previous పాపకొల్లు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు
Next తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత కల్పించండి: మంత్రి కొండ సురేఖ!
ADVERTISEMENT