| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అపచారం...తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ

అపచారం...తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ

పవిత్రమైన తిరుమలలో ఘోర అపచారం జరిగింది. 

డైలీ భారత్, తిరుపతి: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు దుండగులు. ఈ ఘటన తిరుపతిలోని ప్రధాన కూడలిలో జరిగింది.ఉదయం అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న భజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Previous ఏసీబీకి చిక్కిన ఆర్డీవో కార్యాలయ సిబ్బంది
Next తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి
ADVERTISEMENT