డైలీ భారత్, వికారాబాద్: Y. Danaiah, Administrative Officer & Manik Rao, Senior Assistant at Tandur RDO Office, Vikarabad District were caught by ACB officials for demanding and accepting a bribe of ₹5,00,000/- from the complainant "for altering the Land Classification from Land For Road to Patta Land."
రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు".
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”