| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ఇంట్లో ఐటీ సోదాలు

కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ఇంట్లో ఐటీ సోదాలు

డైలీ భారత్, మంచిర్యాల: కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, మంచిర్యాలలోని వివేక్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి..

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా వివేక్‌ పోటీ చేస్తున్నారు..

Previous శిల్పా మహిళా సహకార బ్యాంక్ ఆద్వర్యంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు
Next కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అర్ధరాత్రి ధర్నా
ADVERTISEMENT