డైలీ భారత్, సిరిసిల్ల: బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నరని పేర్కొన్న కేకే మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరిన తంగళ్ళపల్లి మండల చింతలఠాణ, తాడూరు గ్రామ పలువురు గ్రామస్థులు
కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ మని కుమార్ (గోపాల్రావు పల్లే)అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాడురు గ్రామ యువకులు..
చింతలఠాణ గ్రామం నుండి ఉప సర్పంచ్ నారాయణతో సహా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఏడుగురు బీఆర్ఎస్ నాయకులు
వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేకే మహేందర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం.. కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపిన నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తాడురు:విన్ను, అనూప్, మనోహర్,బృహన్, అంజి,అనిల్,కలిల్,శ్రీను
చింతల ఠాణ ఉప సర్పంచ్ నారాయణ వెంకటేశం,చంద్రయ్య, అగయ్య,అంజయ్య,కొమురయ్య,మల్లయ్య, ఉన్నారు.