Posted on 2024-10-30 14:34:08
24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి
డైలీ భారత్, డెస్క్:తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా టీవీ - 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి ఐదుగురికి, తమిళనాడుకు నుంచి ఇద్దరికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది.టీటీడీ బోర్డు సభ్యులు : -
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)జాస్తి పూర్ణ సాంబశివరావుశాంతారామ్‌శ్రీసదాశివరావు నన్నపనేనిజంగా కృష్ణమూర్తికోటేశ్వరరావుమల్లెల రాజశేఖర్ గౌడ్‌జానకీ దేవి తమ్మిశెట్టినన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)సుచిత్ర ఎల్ల (తెలంగాణ)కృష్ణమూర్తి ( తమిళనాడు)పి.రామ్మూర్తి (తమిళనాడు)దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)నరేశ్‌కుమార్ ( కర్ణాటక)డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >