| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన రహదారులు & భవనాల అధికారులు

ఏసీబీకి చిక్కిన రహదారులు & భవనాల అధికారులు

డైలీ భారత్ జనగాం: For issuance of No Objection Certificate (NOC) and also to forward remarks to the Commissioner of Police, Warangal also for establishing a new petrol bunk at Lingala Ghanpur Village, the Officials of Roads and Buildings Department of Jangaon District,  "Ch.Hussain", Executive Engineer and "A. Ravinder", Asst.Technical Officers were caught by ACB Officials for  demanding and accepting the bribe amount of  ₹12000/- and ₹2000/- respectively.

జనగాం జిల్లా, లింగాల ఘనపురం గ్రామంలో పెట్రోల్ పంప్ నిర్మాణం కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి మరియు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సంబంధిత నివేదిక పంపడం కోసం  జనగాం జిల్లా -  రహదారులు & భవనాల విభాగాములో పనిచేసే ఇద్దరు అధికారులయిన "Ch.హుస్సైన్", కార్యనిర్వాహణ ఇంజనీరు ₹12000/- లంచం తీసుకుంటూ & "A. రవిందర్", అసిస్టెంట్ టెక్నికల్ అధికారి ₹2000 లంచం తీసుకుంటూ అనిశా అధికారుల వలకు చిక్కినారు.

Previous ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ADVERTISEMENT