| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనిది- మోతె రాజిరెడ్డి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనిది- మోతె రాజిరెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 101 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్  మాజీ అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేసినా మహనీయుడు, బడుగు, బలహీనవర్గాల చైతన్య దీపిక, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా తన సేవలను అందించినా గొప్ప మహనీయులు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిద్దె ప్రకాష్,ఆరే మల్లేశం పాల్గొన్నారు...

Previous తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: కమిషనర్ సుబ్బారాయుడు
Next కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT