| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

ప్రభుత్వ అధికారుల పనితీరు సక్రమంగా ఉండాలి : జడ్పీ సీఈవో నర్మదా

డైలీ భారత్, నర్సింహులపేట: శుక్రవారం మండలంలోని ఎస్సీ హాస్టల్, జెడ్ పి ఎస్ ఎస్ ప్రాథమిక పాఠశాల  మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వ  అధికారి అయిన సక్రమంగా విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో మాధవి, ఎం పి ఓ కిన్నెర యాకయ్య,గ్రామ కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఎస్సి హాస్టల్ వార్డెన్ ఎలేందర్, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Previous కుమారుని జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన తల్లిదండ్రులు
Next కాలేజీ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు?
ADVERTISEMENT