| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

డైలీ భారత్,AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు

Previous జమిలి ఎన్నికలపై స్పందించిన మోదీ
Next "గాంధీ" లో మరణాలపై రగడ..
ADVERTISEMENT