| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జమిలి ఎన్నికలపై స్పందించిన మోదీ

జమిలి ఎన్నికలపై స్పందించిన మోదీ

డైలీ భారత్, తెలంగాణ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ అమోదించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చే దిశగా కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ కమిటికి నాయకత్వం వహించినందుకు, అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అభినందనలు తెలిపారు

Previous తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియమానికి నోటిఫికేషన్?
Next నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ADVERTISEMENT