| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెద్దపల్లి జిల్లా మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా:  పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సెంటిలియన్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ప్రారంభిం చారు.  

ఈ సందర్భంగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...మంథని నియోజకవర్గం లోని  యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఈ సందర్భంగా అన్నారు.

ఐటీ పరిశ్రమల స్థాపనతో మంథని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతా యని, ఉన్నత విద్యనభ్య సించి సాఫ్ట్‌ వేర్‌ రంగంలో రాణించేలా విద్యార్థులు, యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుంద న్నారు. 

అనంతరం కంపెనీ ప్రతిని ధులను మంత్రి అభినందిం చారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు

Previous కుల వివక్ష, కుల బహిష్కరణ కారకులను వెంటనే అరెస్టు చేయాలి...ఎమ్మార్పీఎస్ డిమాండ్
Next హైదరాబాద్ లో శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి : మాజీ మంత్రి కేటీఆర్
ADVERTISEMENT