| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందిన ఆబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు

ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందిన ఆబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం,అబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు, నిరుపేద కుటుంబంలో లో పుట్టి 1989లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యి మొదటి పోస్టింగ్ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన కరకగూడెం పోలీస్ స్టేషన్ లో పనిచేసి అక్కడనుండి, వైరా, యి ఆర్  పురం, సత్తుపల్లి,వాజేడు, కొనిజర్ల, వేంసూరు, కొత్తగూడెం, వివిధపోలీస్ స్టేషన్లో, సాధారణ డ్యూటీలు, ట్రాఫిక్  ఐడిపార్టీ డ్యూటీలు నిర్వహిస్తూ... ప్రస్తుతం కొత్తగూడెం ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా రాణించి, డిపార్ట్మెంట్ కి మరియు ప్రజలకు విశిష్ట సేవలు అందించి, పై అధికారుల ప్రశంసలు అందుకుంటూ ఉత్తమ సేవా పథకం పొంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందినటువంటి ఆబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు  మా గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Previous కొప్పులపల్లి గ్రామంలో మూడు కుటుంబాలను కుల బహిష్కరణ
Next హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం..!!
ADVERTISEMENT