| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం

హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం

డైలీ భారత్, హైదరాబాద్: హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన DKZ టెక్నాలజీస్ కంపెనీ.

హైదారాబాద్ వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును  వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులు.

బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా  లాభాలు చూపిన DKZ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలలపాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ. 

సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు. దానిని నమ్మి అధిక లాభాలు వస్తుందని అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు.

Previous చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి ఒక్కొక్కరికి 10,000/- రూపాయల జరిమానా
Next కొప్పులపల్లి గ్రామంలో మూడు కుటుంబాలను కుల బహిష్కరణ
ADVERTISEMENT