డైలీ భారత్, సూరత్: దేశంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఖాతా తెరిచింది.తొలి ఎంపి స్థానాన్ని కైవసం చేసుకుంది.
గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవం అయింది.కాంగ్రెస్ అభ్యర్థి నిలేశ్ కుంభాని నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన పోటీ నుంచి వైదొలగల్సివచ్చింది.దీంతో బిజెపి ఎంపి అభ్యర్థి ముకేష్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఎంపి స్థానాన్ని బిజెపి ఖాతాలో వేసుకుంది.