| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల లోని రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ లో ఫైర్ సేఫ్టీ పనిముట్లను పరిశీలించి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో అక్కడి ఉద్యోగస్తులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్. పీ. మైపాల్. డ్రైవర్ ఆపరేటర్ ఎల్ .నవీన్ కుమార్. ఫైర్ మెన్. ఎస్ డి. సాబీర్. పాల్గొనడం జరిగింది.

Previous మల్లారపు పురుషోత్తం సేవలు మరువలేనివి : TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్
Next ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం
ADVERTISEMENT