| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా విశ్వరూప్

సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా విశ్వరూప్

డైలీ భారత్, అనంతపురం: సమాజ సేవా సమితి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా తురిమెళ్ళ విశ్వరూప్ ఆచారిని నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో జరిగిన సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్వరూపాచారి మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడు నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నిత్యం అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ, విద్యార్థుల సమస్యల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతానని ఆయన పేర్కొన్నారు.

Previous బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి - తీగల శేఖర్ గౌడ్
Next 14 సంవత్సరాల లోపు పిల్లలందరు చదువుకోవాలి : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మౌనిక
ADVERTISEMENT