| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేరళ సీఎం కూతురు వీణపై కేసు నమోదు

కేరళ సీఎం కూతురు వీణపై కేసు నమోదు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అక్రమ చెల్లింపుల కేసులో కేరళా సీఎం పినరయి విజయన్‌ కుమార్తె వీణ, ఆమెకు చెందిన ఐటీ సంస్థ, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్‌ లిమిటడ్‌ అనే పైవేట్‌ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీకి - ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌కి 1.72 కేట్ల రూపాయల అక్రమ చెల్లింపులు ఉన్నట్లు ఆరీపణలు ఉన్నాయి. కేంద్ర కార్చిరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫళల్‌ఐట) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలిపింది.

Previous కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
Next అధికారం, సంపద కోసమే ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు : కేటీఆర్‌
ADVERTISEMENT