| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్

షాద్ నగర్ ఎమ్మేల్యే శంకర్ ఆద్వర్యంలో చేరిక

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి  షాక్  తగిలింది. బుదవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 5వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి దిలీప్ చంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో బాబర్ అలీ ఖాన్, రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్  రాజు, తదితరులు ఉన్నారు..

Previous లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
Next కేరళ సీఎం కూతురు వీణపై కేసు నమోదు
ADVERTISEMENT