| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత?

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత?

డైలీ భారత్, న్యూ ఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవె న్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

అయితే కోర్టు క‌విత రిమాండ్ ను ఏప్రిల్ 9వ‌తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు పోలీసులు తరలించ నున్నారు.

కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యా రు.మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరుపుతా మని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నా యని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయా లని కోర్టును కవిత కోరారు.

అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసు కోలేదు. ఇంకోవైపు, కవిత ను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వా లని ఈడీ కోరినప్ప టికీ… ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది....

Previous కవితకు కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది
Next కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT