డైలీ భారత్, హైదరాబాద్: వేములవాడ తెలంగాణ రాష్ట్ర నీటి నేటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో శనివారం వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హైదరాబాదులో సమావేశమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని రైతులకు సత్వరమే నీరు అందించేందుకు ఏర్పాటు చేయాలని అలాగే ఇటీవల ఆకాల వర్షంతో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఆయన వెంట ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
News
ఉత్తంకుమార్ రెడ్డితో భేటీ అయిన ఆది శ్రీనివాస్