డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని శనివారం కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
News
మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి