| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజులు పొడిగించిన రౌస్ అవెన్యూకోర్టు

ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజులు పొడిగించిన రౌస్ అవెన్యూకోర్టు

డైలీ భారత్, న్యూ ఢిల్లీ :తెలంగాణ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత కస్టడీని ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది.

ఇప్పటికే కవితకు విధించిన ఏడు రోజుల కస్టడీ గడువు నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టా రు.

మరో మూడు రోజులు ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిం చింది.

Previous ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Next మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
ADVERTISEMENT