డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా పట్ట ణంలో శుక్రవారం ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ వాహనదారు లకు, హెల్మెట్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దలపై అవగా హన కల్పించారు.
ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహ నాలు నడపాలని, వాహనం నడిపే సమయం లో హెల్మె ట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనదని, మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని గుర్తు చేశారు.