| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు:ముగ్గురు మృతి

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు:ముగ్గురు మృతి

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్:యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది.

ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘట నలో ముగ్గురు ప్రయాణికు లు సంఘటనా స్థలంలోనే చనిపోయారు.

పెద్ద సంఖ్యలో ప్రయాణి కులు గాయపడ్డారు. క్షత గాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలిం చారు...

Previous నేటి నుంచి ఐపీఎల్‌ టోర్నీ.. మొదటి పోరులో చెన్నైతో బెంగళూరు "ఢీ"
Next సిరిసిల్లలో మహిళ దారుణ హత్య
ADVERTISEMENT