| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ ఇబ్రహీం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన శాలువాతో సత్కరించిన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ  మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం . ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ బాబర్ అలీఖాన్ , రఘు, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Previous దేశంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Next ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
ADVERTISEMENT