| Daily భారత్
Logo




శ్రీ చైతన్య స్కూల్ సైన్స్ ఫెర్ కార్యక్రమంలో గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత

News

Posted on 2024-02-28 13:13:35

Share: Share


శ్రీ చైతన్య స్కూల్ సైన్స్ ఫెర్ కార్యక్రమంలో గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత

గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి జ్యోతి ప్రజ్వాలన చేయించారు 

చిన్నారుల ఏర్పాటు చేసిన కళాకండాలు, సైన్స్ ఆవిష్కరణలు, నాటికలు, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

డైలీ భారత్, గద్వాల: జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ.. ఈరోజు శ్రీ చైతన్య  స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ కార్యక్రమాన్ని ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములని చిన్నారులతో కలిసిపోవడం చాలా ఆనందంగా,  అద్భుతంగా ఉందని చిన్నారుల ఆవిష్కరణలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చిన్నారులు తమ ఆవిష్కరణల గురించి చక్కగా వివరించారని తెలిపారు.

ప్రతి విద్యార్ధి తన అభిరుచులకు తగ్గట్టుగా వయసుకు మించిన ఆలోచన శక్తితో ఎంతో అద్భుతంగా కళాకృతులను, సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం భాగుందని సైన్స్ ఫెర్ లాంటి కార్యమాలు చిన్నారుల సృజన శక్తికి పదును పెడుతుందని ఇటువంటి కార్యక్రమాలు చిన్నారులను భవిష్యత్తులో తమ లక్ష్యలను నిర్దారించుకునేందుకు చాలా ఉపయోగ పడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >