Posted on 2024-02-25 16:54:04
పెద్దపల్లి జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడి
డైలీ భారత్, పెద్దపల్లి:మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్ గౌడ్, కొలిపాక శాన్వికలకు తీవ్ర గాయాల య్యాయి.
గాయపడ్డ వారిని హుటాహుటిన కరీంనగర్, గోదావరిఖని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలిం చారు.
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >