డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :సరూర్ నగర్ డివిజన్ సమగ్రా భివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని ఎల్బీనగర్ ఈస్టజోన్ కమిషనర్ పంకజను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కోరారు. మంగళవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ కు పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అంబేడ్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపురికాలనీ, లక్ష్మీ నగర్, ఎస్బీఐకాలనీల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు.
News
సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి