| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందచేసిన భీమ్ భరత్

రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందచేసిన భీమ్ భరత్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : హిమాయత్ నగర్ నుండి తంగడపల్లి (వయా ముడిమ్యల్, రావులపల్లి, మేడిపల్లి), హిమాయత్ నగర్, తంగడపల్లి నుండి ఎల్వర్తి వరకు (వయా ప్రోద్దటురు, టంగుటూరు) రోడ్ల మరమ్మతులు చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ అధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి ఆగి రెడ్డి, పిఎసి చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, నక్క బుచి రెడ్డి, చేవెళ్ల యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పెంటారెడ్డి, అతెల్లి రవీందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం సెక్రటేరియట్ లోని ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు.

Previous తెలంగాణ సీఎం తో ఇస్రో చైర్మన్ భేటీ
Next సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
ADVERTISEMENT