| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కరీంనగర్ జిల్లా లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్ జిల్లా లో ఎలుగుబంటి సంచారం

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా:కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువుకట్టపై ఎలుగుబంటి సంచరిస్తోంది. మంగళవారం ఉదయం ఆలయం వద్ద చెట్టు పైకి భల్లూకం ఎక్కి కూర్చుంది. స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మానకొండూరు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని భల్లూకం పట్టుకోవడానికి ప్రయత్నిస్తు న్నట్టు సమాచారం..

Previous మేడారం వెళ్లే భక్తులకు ఆధార్ తప్పనిసరి
Next సిఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్
ADVERTISEMENT