| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్

డైలీ భారత్ వరంగల్: వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్‌లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని 112కి డయల్ చేసి ఫిర్యాదు చేసిన బార్ సిబ్బంది.వెంటనే బార్ వద్దకు వెళ్లి, బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి.తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించిన బెటాలియన్ కానిస్టేబుల్ దీంతో బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, స్థానికులు

Previous ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్
Next గుడిమల్కాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఆరు ఫర్నిచర్ గోదాములు పూర్తిగా దగ్ధం
ADVERTISEMENT