డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం అడ్లూర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెరుమాండ్ల రాములు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేరిక కామారెడ్డి నియోజకవర్గం ఇంచార్జి నంగునూరి రవీందర్ గుప్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం లో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ సమక్షంలో టీ ఆర్ ఎస్ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా రవీందర్ గుప్తా మాట్లాడుతు భవిష్యత్తు లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామ గ్రామాన భలోపేతం చేస్తానని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో జహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
News
తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరికలు