| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా చాటుతోంది. తాజాగా పారా షాట్‌పుట్ F57 విభాగంలో షర్మిలా ధన్‌కర్ స్వర్ణం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో రెండో గోల్డ్‌ మెడల్ చేరింది. మెన్స్ హైజంప్‌లో సర్వేశ్ కుషారే సిల్వర్ గెలిచి, కామన్‌వెల్త్ హైజంప్‌లో పతకం నెగ్గిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. అటు వెయిట్‌లిఫ్టింగ్‌ 79KG విభాగంలోనూ వల్లూరి అజయ్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. దీంతో టోటల్‌గా భారత్‌కు 2 గోల్డ్, 5 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.

Previous విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...
Next సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
ADVERTISEMENT