| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ, మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్ ఈవెంట్ జిల్లాస్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించినారు. జూలూరుపాడు మండలం వాసులు  సాధించిన బహుమతులు ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు నాలుగు బహుమతులు సాధించినారు 50 ప్లస్ విభాగంలో ప్రథమ బహుమతి తాళ్లూరినవీన్ చౌదరి , ద్వితీయ బహుమతి వేల్పుల బోస్, నరేష్ తృతీయ బహుమతి వేముల నాగేశ్వరరావు ద్వితీయ బహుమతి ఆరోగ్య జీవన యాత్ర వాసులు మాట్లాడుతూ

యోగాతో ఆరోగ్యం సాధనతో విజయం యోగ అంటే శరీర వ్యాయమం కాదు అది ఆత్మకు చేసే చికిత్స ప్రతిరోజు 30 నిమిషాలు యోగ జీవితాంతం ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం యోగానే దానికి మార్గం ఊపిరి సరి చేస్తే జీవితం సరిచేస్తుంది అదే యోగ యోగా చేసే శరీరం కాదు మనసును శాంతింప పరుస్తుంది. అని ఈ సందర్భంగా అన్నారు జిల్లాస్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడు మండలం4 బహుమతులు సాధించి మండలానికి గర్వకారణంగా నిలిచారుజిల్లాస్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడు మండలం సత్తాచాటింది బహుమతులు సాధించిన మన ఆరోగ్య జీవన యాత్ర సభ్యులు విజేతలకు హృదయపూర్వక అభినందనలు జూలూరుపాడు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Previous డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Next అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
ADVERTISEMENT