| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

డైలీ భారత్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాకి చెందిన సాధన..  ఐఏఎస్ ఆఫీసర్ అని నెట్టింట్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్.బరేలీ జిల్లాకు చెందిన అభిషేక్‌తో పరిచయం ఏర్పడగా.. అతనితో ప్రేమాయణం నడిపిన సాధన.నెల రోజుల క్రితం అభిషేక్ ఫ్యామిలీని ఒప్పించి.. వివాహం చేసుకున్న మహిళ కానీ పెళ్లయ్యాక.. రూ.40 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఫ్యామిలీపై కేసు పెడతానని బెదిరింపులు.రూ.20 లక్షలు విలువ చేసే భూమిని సైతం అమ్మేయాలంటూ.. భర్తపై ఒత్తిడి చేసిన సాధన.భార్య వేధింపులు తాళలేక భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు బండారం బట్టబయలు.సాధన ఐఏఎస్ కాదని.. అసలు ఏ ఉద్యోగం చేయలేదని తేల్చి.. ఆమెని అరెస్ట్ చేసిన పోలీసులు.

Previous "100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"
Next హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య
ADVERTISEMENT