Posted on 2026-07-12 09:55:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున కామారెడ్డి బస్టాండ్ నుండి అశోక్ నగర్ వెళ్లే దారిలో రెడ్డి చికెన్ మార్కెట్, దేశీ చికెన్ సెంటర్ ను ప్రారంభించినట్లు చికెన్ సెంటర్ యజమాని మన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో రెడ్డి చికెన్ మార్కెట్ లో ఒక కిలో చికెన్ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్డర్ పై అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు వండి ఇవ్వబడును. ఈ విషయమై కామారెడ్డి పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యమైన సుగుణ చికెన్ తాజాగా ఎప్పటికప్పుడు తయారుచేసి ఇవ్వబడుతుందని ఆయన అన్నారు. రాబోయే నెల రోజులపాటు కిలో చికెన్ కు ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించి వెంటనే నాణ్యమైన చికన్ ను ఖరీదు చేయాలని ఈ సందర్భంగా యజమాని మన్మోహన్ రెడ్డి కోరారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >