Posted on 2026-06-18 17:16:48
సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దోజు శ్రావణ్ కుమార్ పిలుపు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం : స్థానిక తల్లాడ మండల కేంద్రంలో పప్పు మిల్లులు గాని వడ్ల మిల్లు గాని ఫిట్నెస్ లేని వాటిని వెంటనే గుర్తించి వాటిని సీల్ చేయాలని అంతేకాకుండా తల్లాడ ప్రజలకు వాటి నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల జబ్బులకి గురవుతున్నారు తల్లాడ మండల కేంద్రంలో ప్రజలు నివసిస్తున్నటువంటి ఇళ్ల మధ్యలో ఉన్న మిల్లులను వెంటనే మార్చాలని , మిల్లుల యంత్రాలను ఒక్కసారి ప్రభుత్వం చెక్ చేసి ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే సీజ్ చేయాలని ఫిట్నెస్ లేకపోవడం వలన అందులో పని చేసేటటువంటి కార్మికులు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే అన్ని మిల్లులను ఫిట్నెస్ లను చెక్ చేయాలని దానితోపాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామం మధ్యలో ఉన్నటువంటి మిల్లుల్ని కూడా మార్పించాలని దీనిపై అధికారులు దృష్టి పెట్టకపోతే కలెక్టర్ దగ్గరకు వెళ్దామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >