Posted on 2026-06-14 08:30:06
డైలీ భారత్, కామారెడ్డి : విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసిన ,పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన, అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రం లో మరియు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్స్ జరుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున, ప్రభుత్వ అనుమతులు లేకుండా 9,10 వ తరగతులకు అడ్మిషన్స్ చేస్తున్నారూ, క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యార్థులపై కల్తీ విద్య కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న స్పందించక పోవడం సిగ్గు చేటు ఇప్పుడైనా అధికారులు నిద్ర లేచి ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ్,కౌశిక్,స్వస్తిక్ , వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >