| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

డైలీ భారత్, బెంగళూరు: బెంగళూరులో పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.35 కోట్ల విలువైన 17.50 కేజీల అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


#mdma #banglore 

Previous కేంద్ర ప్రభుత్వం ఎరువులు ధరలు నియంత్రణ చేయాలి
Next ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT