| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నీట్ పేపర్ లీకేజీ కేసులో సూత్రధారి అరెస్ట్..

నీట్ పేపర్ లీకేజీ కేసులో సూత్రధారి అరెస్ట్..

పుణేలో సీబీఐ అదుపులోకి!

డైలీ భారత్ పూణే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు పుణేలో అరెస్ట్ చేశారు. రసాయన శాస్త్ర లెక్చరర్‌గా పనిచేస్తున్న కులకర్ణి, జాతీయ పరీక్ష సంస్థ (NTA) తరఫున ప్రశ్నాపత్రాలు రూపొందించే బృందంలో సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Previous ఇంధన సంక్షోభం వేళ మోదీ ప్రభుత్వ మాస్టర్‌స్ట్రోక్; దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచనున్న భారత్
Next మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు
ADVERTISEMENT