డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మోడల్ కాలనీలో నివాసం ఉన్నటువంటి కొంచాడా శ్రీనివాసరావు 70/మేల్ అనే వ్యక్తి వడదెబ్బతో ఈరోజు ఉదయం 11మరణించడం జరిగినది
News
దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి